Friday, January 09, 2009

త్రిపురనేని రామస్వామి 66 వర్ధంతి సభ (తెనాలిలో)

2 comments:

సుజాత వేల్పూరి said...

కవి రాజు గారి మొత్తం రచనలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? నా దగ్గర మా వూరిలోని అభ్యుదయ భారతి అనే సంస్థ ప్రచురించిన "కవిరాజ మార్గం" అనే పుస్తకం ఒక్కటి ఉంది. అందులో ఆయన రచనల్లోని కొన్ని భాగాలను తీసుకుని సంకలనం చేసారు.

Anil Atluri said...

@సుజాత:
కవిరాజు సాహిత్యాన్ని మూడు సంపుటాలుగా దశాబ్దం క్రిందటే గుంటూరులో కొంతమంది వారి అభిమానులు ఒక సమితిగా ఏర్పడి ప్రచురించారు.

అవి కాకుండా, విడిగా సూత పురాణం వరకు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు కూడా ప్రచురించారు. సి.నారాయణ రెడ్డి,దానికి ఉపాధ్యక్షులుగా ఉండేవారు అప్పట్లో.

ఇక గుంటూరు వారు అప్పట్లో వారి పుస్తకాల మీద క్రింది చిరునామా ఇచ్చుకున్నారు. ఇది దాదాపు దశాబ్దం క్రిందటి చిరునామా:
కవిరాజు సాహితి సమితి
"లుంబిని"
3-30-14/D, నలంద నగర్, రింగ్ రోడ్
గుంటూరు 522006. ఫోను; (0863) 2350017.

ఇప్పుడు, అవి ఎవరి దగ్గిర ఏ పరిస్థితిలో ఉన్నవో తెలియదు.

వారిని అడగండి, వివరాలు తెలియకపోతే నాకు ఒక వేగు పంపండి.